*

సంగీత సాహిత్య కళాతోరణం

Thursday, 18 July 2013



నా బ్లాగ్ సందర్శించడానికి విచ్చేసిన మీకు స్వాగతం!
"సంగీత సాహిత్య కళాతోరణం" అనే పేరు మీకు నచ్చిందనే అనుకొంటున్నను!!
ఎందుకంటే
బ్లాగ్ లో నేను పాడిన పాటలు,ప్లేచేసిన ఇనుస్ట్రుమెంట్స్,సంగీత రూపంలోను,
వ్రాసిన కధలు,కవితలు,వ్యసాలు,సాహిత్య రూపంలోను,అట్లానే,
నేను తయారుచేసిన ముగ్గులు,డిజైనులు,మూవీలు,కళల రూపంలోను మీకు అందిస్తున్నను గనుక!

 మెయిన్  బ్లాగ్ లోనుంచి పైన వివరించిన అన్ని బ్లాగ్ లకు లింక్ ఇవ్వబడింది.
మీకున్న ఇంట్రెస్ట్ ని బట్టి,మీకు నచ్చిన బ్లాగ్ కాని,అన్ని బ్లాగ్ లు గాని సందర్సించవచ్చు!
మా కుటుంబం అల్బం కూడా వుంచాను.
మీ సందర్శన పూర్తయ్యక, అమూల్యమైన మీసలహాలు, నిర్మాణాత్మకమైన విమర్శలు గాని, మీకు నచ్చిన విషయాలు తెలియజేస్తే సంతోషిస్తాను!
బ్లాగుల్లో కొన్ని రచనలు వుంచాను.తరచూ వీటిని అప్డేట్ చేస్తూ వుంటాను.
 శలవు
ఫణీంద్రరావు,కొనకళ్ళ